- Advertisement -

పిల్లలతో మహేశ్‌బాబు వినోదం

- Advertisement -

నిత్యం సినిమాలలో బిజీగా కనిపించే మహేశ్‌బాబు తన కుటుంబానికి కూడా కావలసినంత టైమ్ కేటాయిస్తాడు. 

తీరిక దొరికితే తన కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో సరదాగా గడుపుతాడు. తాజాగా నమ్రత పోస్ట్ చేసిన ఈ పిక్చర్ ఒక ఉదాహరణ. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -