పిల్లలతో మహేశ్‌బాబు వినోదం July 15, 2015 FacebookWhatsAppXPinterestLinkedinPrintTelegramCopy URL నిత్యం సినిమాలలో బిజీగా కనిపించే మహేశ్‌బాబు తన కుటుంబానికి కూడా కావలసినంత టైమ్ కేటాయిస్తాడు. తీరిక దొరికితే తన కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో సరదాగా గడుపుతాడు. తాజాగా నమ్రత పోస్ట్ చేసిన ఈ పిక్చర్ ఒక ఉదాహరణ.