కత్రినాతో చేసిన ఆ హాట్ సీన్ అతని సంతోషమే

gulshan grover

యూట్యూబ్ లో కత్రినా కైఫ్ అని టైప్ చేస్తే.. కత్రినా కైఫ్ కెరీర్ స్టార్టింగ్ లో చేసిన ఒక సినిమా నుంచి ఒక ఇంటిమేట్ సీన్ కనబడుతోంది. ఒక టేబుల్ మీద కూర్చుని.. గుల్షన్ గ్రోవర్ ను తన క్లీవేజ్ అందాలతో రెచ్చ గొట్టే సన్నివేశం అది. ఇది కత్రినా నటించిన ‘బూమ్’ సినిమాలోని సీన్. అప్పటికి కత్రినాకు ఎలాంటి క్రేజ్ లేదు. అప్పుడే అమె ఇండస్ట్రీకి రావడం కొత్త.

{loadmodule mod_custom,GA1}

దీంతో దర్శకుడు ఏ సీన్ చేయమంటే.. ఆ సీన్ చేసేది. అందాల ప్రదర్శనతో అందరిని రెచ్చగొట్టేది. కానీ తర్వాత కత్రినా ఏ రెంజ్ కి వెళ్లిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో.. పెద్దగా గుర్తింపు లేనపుడు.. ఇలా అందాలను ఆరబోసి.. ఆపై పెద్ద స్థాయికి వెళ్లాక హీరోయిన్లు రిగ్రెట్ అవడం మామూలే. కత్రినా కూడా ఆ సినిమా విషయంలో చాలా ఫీలవుతూ ఉంటుందని.. యూట్యూబ్ లో తన హాట్ సీన్ తీయించేసి ప్రయత్నం కూడా చేసిందని అంటారు సన్నిహితులు. ఆమె విషయం ఏమో కానీ.. ఈ సీన్ లో తనకు సంతోషమే అంటున్నాడు గుల్షన్ గ్రోవర్.

{loadmodule mod_custom,GA2}

ఈ సీన్ చేసే ముందు తాను.. కత్రినా ఇబ్బంది పడ్డట్లు అతను చెప్పాడు. కత్రినా కొత్త అమ్మాయి కావడంతో.. ఈ సీన్ కోసం తామిద్దరం పలుమార్లు రిహార్సల్స్ చేసినట్లు అతను వెల్లడించడం విశేషం. చివరికి ఈ సన్నివేశం బాగా వచ్చిందని.. యూట్యూబ్ లో ఏకంగా 40 మిలియన్ వ్యూస్ తెచ్చుకుందని.. అది తనకెంతో హ్యాపినిచ్చే విషయమని అన్నాడు గుల్షన్. కానూ కత్రినా మాత్రం ఈ సీన్ విషయంలో ఇలాంటి ఫీలింగ్ తో ఉండి ఉండదేమో. 

{youtube}MCXxDb4ka9Y{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?
  2. హాట్ యాంకర్ యంగ్ హీరో ఎఫైర్.. చివరకి ఏం జరిగింది..?
  3. పవిత్ర ఆంటీ.. హాట్ వీడియో.. చూస్తే షాక్ అవుతారు!
  4. బెడ్ పై నగ్నంగా రెచ్చిపోయిన హాట్ హీరోయిన్!