Tuesday, April 30, 2024
- Advertisement -

హాట్ యాంకర్ యంగ్ హీరో ఎఫైర్.. చివరకి ఏం జరిగింది..?

- Advertisement -
Young Hero Affair With Top Anchor

టాలీవుడ్ లో ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. తెలుగులో మంచి యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆ యాంకర్ యంగ్ హీరో తో ఎఫైర్ పెట్టుకుందనే.. వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుప్పుమంది. దాదాపు రెండు ఏళ్లుగా వీళిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తోందని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త.

అయితే ఆ హీరోకు మ్యారేజ్ అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ హీరోకి ఫిమేల్ ఫ్యాన్స్ కూడ ఎక్కువ మందే ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ హీరో తన ఫ్యామిలీతో కమ్టే ఆ యాంకర్ తోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడని సినీ వర్గాల్లో గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆ హీరో ఇంట్లో పెద్ద గొడవ అయిందని తెలుస్తోంది. అయితే పెద్దగా అనుమానాలు రాకుండా హీరో మేటర్ ను మేనేజ్ చేయడంతో.. ఆ టాపిక్  సద్దుమనిగింది. ఇప్పుడు ఆ న్యూస్ ఫిల్మ్ నగర్ అంత స్ప్రెడ్ అయిపోయింది. అయితే ఈ టీవీ యాంకర్ మాత్రం నాకు ఏం సంబంధం లేదని ప్రెండ్స్ తో అంటున్నా.. విషయం అందరికి తెలియడంతో చివరకు ఈ కథ ఏ విధంగా మలుపు తిరుగుతుందో అనేది ఆసక్తిగా మారింది.

{youtube}v=Iafcxh5NJsA{/youtube}

Related

  1. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  2. జెమిని టీవీ యాంకర్ జాహ్నవి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. ?
  3. యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?
  4. పబ్లిక్ లో ముద్దు పెట్టిన హాట్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -