Monday, May 6, 2024
- Advertisement -

ఈ హాట్ ఆంటీ ఎవరో గుర్తుపట్టారా… మహేష్ తో ఏంటి సంబంధం..?

- Advertisement -
Supriya Aisola And Avasarala Srinivas Babu Baga Busy In Romance

బాలీవుడ్ లో బోల్డ్ సినిమాగా విడుదలై సంచలన విజయం సాదించిన హంటర్ సినిమాను తెలుగులో బాబు బాగా బిజీ పేరుతొ తెరకెక్కించి ఇటివలే రిలీజ్ చేసారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్ సెక్స్ అడిక్టెడ్ పాత్రలో బోల్డ్ సీన్స్ లో బాగా రెచ్చిపోయాడు.

ఈ సినిమాలో హీరో పెళ్ళి అయిన ఒక అంటితో కూడా సెక్సువల్ రిలేషన్ షిప్ పెట్టుకుంటాడు. అందులో భాగంగానే శ్రీనివాస్ అవసరాల, ఆ ఆంటి పాత్రని పోషించిన తెలుగమ్మాయి సుప్రియ ఐసోలా ఒక ఘాటు సన్నివేశంలో నటించారు. అది అలాంటి ఇలాంటి ఘాటు సన్నివేశం కాదు. తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని సన్నివేశం. ఇప్పుడు ఆ సన్నివేశం మీద సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే సినిమా విడుదలకు ముందు ఈ సీన్ లీకైంది. ఘాటు సన్నివేశంలో ఇద్దరూ రెచ్చిపోయి నటించారు.

సుప్రియా ఐసోలా ఇంత కుముందు పలు తెలుగు సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాతో వచ్చిన పేరు రాలేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ట్రైన్ దిగివస్తాడు. ఆ టైమ్ లోనే మీ ఫోన్ మర్చిపోయారంటూ ఓ అమ్మాయి వచ్చి ఇస్తోంది. కావాలనే మర్చిపోయానని మహేష్ అంటాడు. ముందు చెప్పొచ్చుగా అని ఆమె అంటోంది. ఈమధ్య నా టైమ్ బాగుంది. చూసిన ప్రతి అమ్మాయి పడుతోంది అంటూ మహేష్ ఆమె వెనకలే తిరుగుతాడు. అప్పుడే వెంకటేష్ రావడంతో అడ్రస్ చెప్పినట్లు చెప్పి సైడ్ చేస్తాడు. ఆ అమ్మాయే ఈ బాబు బాగా బీజీఆంటీ సుప్రియా. ఈ సినిమాలో సెక్సీలుక్ తో అదరగొట్టింది. 

{youtube}obopyoHwAhg{/youtube}

{youtube}vjskoWT999A{/youtube}

Related

  1. యంకర్ ని కొట్టిన మాధవి ఆంటీ.. ఏం జరిగింది..?
  2. బెడ్ రూంలో సెల్ఫీలతో రెచ్చిపోయిన ఆంటీ
  3. ఆంటీతో హీరో సెక్స్.. అందుకే అలా..
  4. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -