Sunday, May 19, 2024
- Advertisement -

నాగ్ మన్మథుడు హీరోయిన్ ఎప్పుడు ఎలాఉందో తెలుసా..?

- Advertisement -
Manmadhudu Heroine Anshu

నాగార్జున హీరోగా నటించిన ”మన్మథుడు” ఎలాంటి హిట్ సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ మూవీ ద్వారా నాగర్జునకు కొత్త ట్యాగ్ ఇవ్వడమే కాదు.. దేవి శ్రీ ప్రసాద్ కు పెద్ద బ్రేజ్ ఇచ్చింది. అలానే త్రివిక్రమ్ డైలాగ్స్ కు కూడా చాలా పేరొచ్చింది. ఇక తొలిసారిగా హీరోయిన్ గా చేసిన అన్షు (అన్షు అంబాని) కూడా చాలా పాపిలార్టీ తెచ్చుకుంది.

{loadmodule mod_custom,GA1}

ఆ తర్వాత రెండు మూడు సినిమాలు చేసినప్పటికి.. పెద్ద సక్సెస్ రాక టాలీవుడ్ నుండి మాయమైపోయింది. మరి ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది..? మన్మథుడు.. రాఘవేంద్ర వంటి సినిమాల్లో నటించిన అన్షు.. నిజానికి ఒక ఎన్నారై. అమ్మడు అప్పట్లో తిరిగి లండన్ వెళ్ళిపోయి తన చదువులు తన చదువుకుందట. సినీ పరిశ్రమలో రాణించడం చాలా కష్టం అని ఫీలై.. ఈ ఫీల్డ్ వదిలేసిందట. ఇకపోతే ప్రస్తుతం ఆమె లండన్లో ఓ డిజైనర్ దుస్తుల దుకాణం నడుపుతోంది.

{loadmodule mod_custom,GA2}

‘ఇన్ స్పిరేషన్ కౌచర్’ అంటూ ఆమె నడిపే దుకాణంలో బాలీవుడ్ హీరోయిన్లు ధరించిన డ్రస్సులకు దగ్గరగా ఉండే డూప్లికేట్ డిజైన్లను తయారు చేసి అమ్ముతారట. లండన్ లోనే పుట్టి పెరిగిన అన్షు అక్కడే ఉంటున్న సచిన్ సగ్గార్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుని అన్షు సగ్గార్ గా మారిపోయింది. ఏది ఏమైన.. కొందరూ హీరోయిన్స్ ఎంత పేరు ఎచ్చుకున్న.. అవన్ని పక్కన పెట్టి.. సింపుల్ గా బ్రతకడానికే ఆసక్తి చూపిస్తారు. ఈ మధ్యనే రిచా గంగోపాధ్యాయ కూడా ఇదే విధంగా కొన్ని సినిమాల్లో చేసి జంప్ అయిన సంగతి తెలిసిందే.

{youtube}SXg7Z2lAnE8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నాగ్ గీతాంజలి నటించిన హీరోయిన్ ఎక్కడుందో తెలుసా..?
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. తెలుగు హీరోయిన్ తో ఎఫైర్ నడుపుతూ.. అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌
  4. సినిమాల ద్వారా కంటే.. అలా ఎక్కువగా సంపాదిస్తున్న హీరోయిన్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -