Monday, April 29, 2024
- Advertisement -

రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?

- Advertisement -
Balayya beats Raviteja on sets

నందమూరి బాలకృష్ణ.. హీరో రవి తేజను కొట్టినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇది నిజమా కాదా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంపై సినీ వర్గాల్లో ఆడియాన్స్ లో తెగ చర్చ జరుగుతోంది. అప్పట్లో కొన్ని వెబ్ సైట్స్ ఈ వార్తలను రాశాయి కూడా.. రవి తేజ ఓ ఇంటర్వ్యూ లో ఓ కాలర్ తో మాట్లాడుతూ బాలయ్య నన్ను కొట్టాడని పుకరు ఉంది అని నవ్వుతూ.. అదంతా ట్రాష్ అని కొట్టి పారేసాడు.

అయితే బాలయ్య కొట్టి ఉంటే.. ఎందుకు కొట్టాడో చెపుతాడా అని అంటూన్నారు సినీ జనం. అసలు సంగతి ఏంటంటే.. రవితేజ భద్ర, బాలయ్య మహారధి చిత్రంలో మీరా జాస్మీన్ హీరోయిన్ గా నటించింది. మీరా జాస్మీన్ అప్పుడే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. షాట్ గ్యాప్ లో రవితేజ మీరా జాస్మీన్ కు తెలుగు సినిమా గురించి చెబుతూ చిన్నదానివే కాదా, అప్పుడే సీనియర్ హీరోలతో నటించొద్దు, సీనియర్ హీరోలతో నటిస్తే కెరియర్ లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పాడట..

{loadmodule mod_custom,Side Ad 1}

అంతే కాకుండా బాలయ్య తో నటిస్తే కాస్త జాగ్రత్త అని కూడా చెప్పాడట..రవితేజ అల్లా చెప్పినప్పటి నుంచి మహారధి సెకండ్ షెడ్యుల్ కు డేట్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేసింది మీరా జాస్మీన్..మహారధి టీం డేట్స్ ఎందుకు ఇవ్వడంలేదు అని మీరా జాస్మీన్ ను అడిగితే అసలు విషయం చెప్పేసిందట..అది కాస్తా మేనేజర్ ద్వారా బాలయ్యకు చేరిపోయిందట..దాంతో బాలయ్యకు కోపం వచ్చి రవితేజను కొట్టాడు అంటారు. ఇది నిజమని కొందరు అంటే.. మరి కొందరు.. బాలయ్య కొట్టింది అందుకు కాదు.. వేరే విషయంలో కొట్టాడు అని అంటున్నారు. అయితే ఈ సంఘటన జరిగినప్పటి నుండి.. బాలయ్యతో రవితేజ ఆచి తూచి మాట్లాడుతున్నాడు అని అంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}-KUbZ4GcgUg{/youtube}

Related

  1. బాలయ్య కొత్త సినిమా వీడియో నెట్ లో లీక్
  2. ఒక్కరు కాదు.. ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఈ నటి ఎవరో తెలుసా..?
  3. చాలా సేఫ్టీ కారు అయినప్పటికి నిషిత్‌ ఎందుకు చనిపోయాడో తెలుసా ?
  4. అనుష్క పెళ్లి ఫిక్స్.. ఎవరితోనో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -