Friday, May 10, 2024
- Advertisement -

నాగ్ గీతాంజలి నటించిన హీరోయిన్ ఎక్కడుందో తెలుసా..?

- Advertisement -
Geethanjali Fame Girija Shettar Present Position

నాగర్జున నటించిన ‘గీతాంజలి’సినిమాలో నటించిన హీరోయిన్ గిరిజను ఎవ్వరూ అంత సులువుగా మర్చిపోలేరు.  ఈ హీరోయిన్ అప్పటికి పెద్ద స్టార్ కాకపోయిన.. మణిరత్నం లాంటి పెద్ద డైరెక్టర్ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. మొదటి మూవీతోనే.. చాలా మంది అభిమానులను సంపాధించుకుంది. ఇప్పటికి వాళ్ల మనసులో అలానే నిలిచిపోయింది.

{loadmodule mod_custom,GA1}

అయితే మొదటి సినిమా తర్వాత.. అమె సినిమాలో నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదు. గీతాంజలి మూవీ వచ్చిన ఆఫర్లన్నింటికి నో చెపిన ఆమె.. ‘హృదయాంజలి’ అనే అవార్డు సినిమా ఒకటి చేసి నిష్క్రమించింది. తర్వాత గిరిజ ఏమైందో ఎవరికి తెలియదు. మరి ఇంతకి గిరిజ ఎక్కడ ఉంది.. ఏం చేస్తోంది.. తెలుసుకోవాలన్న ఆసక్తి జనాల్లో ఉంది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం.. గిరిజ మొత్తం పేరు.. గిరిజా షెట్టర్. ఆమె పుట్టింది.. పెరిగింది మొత్తం బ్రిటన్ లోని ఆర్సెట్ లో. గిరిజ తండ్రి కన్నుడిగుడు. తల్లి ఆంగ్లేయురాలు. చదువైపోయాక భరత న్యాటం నేర్చుకోవడం కోసం ఇండియాకు వచ్చింది. ఆ టైంలోనే అనుకోకుండా మణిరత్నం కళ్లలో పడింది. తర్వాత గీతంజలి లో నటించింది.

{loadmodule mod_custom,GA2}

‘గీతాంజలి’లో నటించింది. ఐతే తర్వాత గిరిజకు సినిమాల్లో కొనసాగడం ఇష్టం లేకపోయింది. ఆమెకు ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లడంతో పాండిచ్చేరిలోని శ్రీ అరబిందో ఆశ్రమంలో చేరింది. తర్వాత ఆమె ‘ఇంటెగ్రల్ యోగా ఫిలాసఫీ- ఇండియన్ స్పిరుచ్యువల్ సైకాలజీ’ అనే అంశంపై 2003లో కార్డిఫ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా అందుకోవడం విశేషం. ప్రస్తుతం గిరిజ లండన్ లో జర్నలిస్టుగా పని చేస్తోంది. రచయితగా కొన్ని పుస్తకాలు కూడా రాసింది. ఆమె అప్పుడప్పుడూ అరబిందో ఆశ్రమంలో గడిపేందుకు పాండిచ్చేరికి వస్తూ ఉంటుందట. కానీ మీడియాను కలవడానికి అసలేమాత్రం ఇష్టపడదు. 

{youtube}7DoeG7SEmjE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన దొంగ‌త‌నం ..ఆ దొంగ దోచుకున్న‌వి ఏంటో తెలుసా…?
  2. విజయ్ దేవేరకొండ ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా..?
  3. పాపం.. పట్టపగలే.. అనుష్కను ఏం చేశారో తెలుసా..?
  4. రాజ్ తరుణ్ కి వింత జబ్బు ఉన్న సంగతి మీకు తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -