ఛాన్సుల కోసం.. అనసూయ అక్కడ సర్జరీ…?

anchor anasuya surgery her back part

యాంకర్ అనసూయ.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ ఆ దూసుకెళ్తోంది. ఆమె కెరీర్ చాకా స్పీడ్ గా నడుస్తోంది. ఆమె చేతి నిండ ప్రస్తుతం చాలా టివీ షోలు.. వాటికి వ‌స్తున్న మంచి టీఆర్పీలు.. తన డేట్స్ కోసం ఆడియో ఫంక్షన్ తేదిని కూడా మార్చుకునే నిర్మాతలు ఇలా అన‌సూయ లైఫ్ బిజీ బిజీగా మారిపోయింది.

{loadmodule mod_custom,GA1}

ఆడియో పంక్షన్ లో యాంకర్ గా చేయడానికి రెమ్యునరేషన్ లక్షల్లో తీసుకుంటుంది అనసూయ. సినిమాల్లో మాత్రం తాను అనుకున్న రెంజ్ కు రాలేకపోయింది. క్షణం లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన.. అనసూయకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే ఈ మధ్య విన్నర్ లో చేసిన ఒక స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేదు. అదీకాక అనసూయ బాడీ షేప్ పై నెగిటీవ్ కామెంట్స్ వినిపిస్తున్నాయట. దీంతో వెంటనే..మెల్కొన్న ఈ హాట్ యాంకర్.. తన ఫిట్ నెస్ కోసమో లేక తాను ఫిట్ గానే ఉన్నానని జనాలకి చెప్పడం కోసమో.. తన బాడీనీ చేంజ్ చేసుకునేందుకు డాక్టర్ సహాయం తీసుకునే ఆలోచనలో ఉందట.

{loadmodule mod_custom,GA2} 

అంటే, సర్జరీ చేయించుకొని, అనవసరపు కొవ్వుని తీసేయడం అన్నామాట. మన హీరోహీరోయిన్లు చాలామంది ఇలాంటివి చేయించుకున్నారు. ఇప్పుడు అనసూయ కూడా అదే బాట పట్టినుందని.. నడుము వెనక భాగంలో సర్జరీ చేయించుకోనుందని ఫిలింనగర్ లో రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. 

{youtube}KcCd0V7rTgQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కేవలం ఛాన్స్ కోసం.. న్యూడ్ ఫొటో షూట్ చేసింది..?
  2. ఛాన్స్ కోసం డైరెక్ట‌ర్‌ గెస్ట్‌హౌస్‌కి వెళ్లిన యాంక‌ర్‌
  3. ఛాన్స్ కావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందే
  4. హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!