Tuesday, May 21, 2024
- Advertisement -

హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!

- Advertisement -
Tamil Heroine Ready for Bikini and Hot Show

ఆమె కోలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌. తెలుగులో కూడా ఆమె నటించిన పలు తమిళ సినిమాలు ఆడాయి, అలాగే రెండు మూడు డైరెక్ట్‌ తెలుగు సినిమాల్లో కూడా నటించింది. తెలుగులో గుర్తింపు పొందిన ఆ తమిళ హీరోయిన్‌కు ఇటీవల అస్సలు ఆఫర్లు రావడం లేదు.

తమిళం మరియు తెలుగులో కూడా ఈమె ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాదాపు రెండు సంవత్సరాలుగా ఈమె ఒక్క సినిమా అయినా సంపాదించలేక పోయింది. దాంతో ఈమె అవకాశాల కోసం దేనికైనా సిద్దం అంటూ ప్రకటన చేసింది. అప్పుడు ఈమె సినిమాల్లో నటించినప్పుడు కనీసం బొడ్డును కూడా ఎక్స్‌పోజ్‌ చేసేది కాదు. కాని ఇప్పుడు ఏకంగా బికినీ షోకు, బేర్‌ బ్యాక్‌కు అవసరం అయితే న్యూడ్‌ షోకు అయినా సిద్దమే అంటూ ప్రకటనలు చేస్తూ ఉంది.

ఇటీవలే ఈ విషయాన్ని తనకు సన్నిహితుడు అయిన ఒక వ్యక్తితో ఆమె చెప్పడం, అతడు ఈ విషయాన్ని ఫిల్మ్‌ మేకర్స్‌ వద్దకు చేర్చడం జరిగి పోయింది. అయినా కూడా ఈమెకు ఆఫర్లు వస్తాయని ఏ ఒక్కరు ఆశించడం లేదు. ప్రస్తుతం ఈమె న్యూడ్‌ షో చేసినా ప్రేక్షకులు ఈమెను చూడాలని భావించడం లేదని, అంతా కొత్త అందాలను కోరుకుంటున్నారని తమిళ నిర్మాత ఒకరు బాహాటంగానే అనేశాడట. ఇంత దిగజారినా కూడా అవకాశాలు రాకపోవడంతో ఆమె మరింతగా దిగజారుతుందా అనేది చూడాలి.

Related

  1. ఆ హీరోయిన్‍ పై చాలా కోపంగా పవన్ ఫ్యాన్స్!
  2. స్టార్ హీరోయిన్‌ శృంగారం చేస్తూ దొరికన యంగ్ హీరో!
  3. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  4. ఈ హీరోయిన్‌కి బాహుబలిలో ఆ సీన్ అస్సలు నచ్చలేదట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -