Monday, May 20, 2024
- Advertisement -

కేవలం ఛాన్స్ కోసం.. న్యూడ్ ఫొటో షూట్ చేసింది..?

- Advertisement -
Priyanka Chopra Photoshoot

కరెక్ట్ టైం ఉన్నప్పుడే డబ్బు సంపాదించాలి. సొమ్ములోనే దర్జాని, ఆనందాన్ని చూసుకోవడం తప్ప.. ఇక వేరే ఏమీ తెలియని ఆ జనాలు ఆ సొమ్ము కోసం దిగజారకుండా ఉంటారా? నీతులన్నీ కేవలం మీడియా ముందుకు వచ్చినప్పుడే.. మిగిత టైంలో అంతా మామూలే.

{loadmodule mod_custom,Side Ad 1}

అసలు సంగతిలోకి వేళ్తే.. నేను ధీరోదాత్తురాలిని, నా క్యారెక్టర్‌ని ఎవరూ ప్రశ్నించకూడదు, ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా స్త్రీ వ్యతిరేకులు అన్నంత స్థాయిలో సోషల్ మీడియాలో రెచ్చిపోతూ ఉండే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా గురించి ఓ సెన్సేషలన్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ విషయంపై బాలీవుడ్ మొత్తం చర్చించుకుంటోంది. బేవాచ్ అలాంటి అడల్ట్ ఫిల్మ్, బిగ్రేడ్ ఫిల్మ్‌లో ప్రియాంకా చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక విలన్‌గా నటించింది. ఈ అమ్మడి నటన కంటే అందాల ప్రదర్శనే ఎక్కువ చేసిందనుకోండి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా ఛాన్స్ కోసం న్యూడ్ ఫొటో షూట్ సెషన్ చేయాలని ఆ ఫిల్మ్ మేకర్స్ అడిగారట.

{loadmodule mod_custom,Side Ad 2}

హాలీవుడ్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక వెంటనే సరే అనేసిందట. మరి అన్ని నీతులు చెప్పిన ప్రియాంక ఈ విషయాన్ని ఎలా సమర్థించుకుంటుందో? లేకపోతే ఇది కూడా మహిళా హక్కులను ప్రశ్నించడం కిందకే వస్తుంది అని వాదించే ప్రయత్నం చేస్తుందేమో చూడాలి మరి. హాలీవుడ్ మీడియా సంస్థ ప్రియాంకను ఇంటర్యూ చేస్తూ అత్యంత నీచమైన ఒక ప్రశ్నను అడిగింది. అప్పుడు మాత్రం ప్రియాంకకు మహిళా హక్కుల గురించి గుర్తురాలేదు. కానీ ఇండియన్ మీడయాకు, నెటిజనులకు మాత్రం బోలెడన్ని సుద్దులు చెప్తూ ఉంటుంది అమ్మడు. 

{youtube}syreEORVs84{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఛాన్స్ కోసం డైరెక్ట‌ర్‌ గెస్ట్‌హౌస్‌కి వెళ్లిన యాంక‌ర్‌
  2. ఛాన్స్ కావాలంటే పడక సుఖం ఇవ్వాల్సిందే
  3. హీరోయిన్‌ ఛాన్స్‌లు లేక.. ఆ పనికి రెడీ అయ్యింది!
  4. హీరోయిన్ ఛాన్స్ కావాలి అంటే ఇంటికి ర‌మ్మ‌న్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -