షాకింగ్ : పూజకు లిప్ కిస్ పెట్టిన ఇంకో మహిళ..!

lady lady liplocks in dandupalyam movie 2

లిప్ కిస్ మాములే అనేది.. ఇప్పుడు వస్తున్న సినిమాలో. అన్ని పరిశ్రమలో వచ్చే సినిమాలో లిప్ కిస్ లు ఉంటున్నాయి. కొందరు.. సీన్ కి అవసరం కాబట్టి చూపిస్తే.. మరి కొందరు కావలనే క్రియేట్ చేసి.. సినిమాలో ఇరికిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1} 

జనాల నుంచి సెన్సార్ వరకూ వీటికి అలవాటు పడిపోయారు. అయితే.. ఇప్పటివరకు ఈ లిప్ కిస్ లు హీరో, హీరోయిన్ మధ్యనే జరిగాయి. కానీ తాజాగా ఇద్దరు మహిళలు.. లిప్ కిస్‍లు మొదలయ్యాయి. ఇద్దరు మహిళలు ముద్దులు పెట్టించే ధైర్యం ఏ సినిమాలో మేకర్స్ చేయలేదు. హింస-పైశాచిక శృంగారం వంటి వాటిని విపరీతంగా దట్టించిన దండుపాళ్యం ఐదేళ్ల క్రితం రిలీజ్ అయి ఇండస్ట్రీ లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటికే దండుపాళ్యం-2కు కూడా ట్రైలర్ ఇచ్చేశారు. ఇప్పుడు మూవీపై మరింతగా బజ్ పెంచడానికి.. మేకింగ్ వీడియోస్ విడుదల చేస్తున్నారు. ఇందులో ఇద్దరు మహిళలు సెల్ లో ఉండగా.. ఒక పాత్రధారి పూజాగాంధీ కి బలవంతంగా మూతి ముద్దు పెట్టే సన్నివేశాన్ని విడుదల చేశారు. పైగా ఈ సీన్లో పూజా అండ్ మరోనటి పెర్ఫార్మెన్స్ కూడా షాకింగ్ అనే చెప్పాలి. మామూలుగా ఇలాంటి సీన్స్ తీసేటప్పుడు.. ముద్దు పెట్టినట్లు అనిపించేలా వెనక నుంచి తీస్తారు. వీటినే చీటింగ్ షాట్స్ అంటారు. కానీ దండుపాళ్యం2 కోసం మాత్రం.. పక్కనుంచి ఈ షాట్ తీస్తూ.. డైరెక్టుగానే లిప్ లాక్ సన్నివేశాన్ని పిక్చరైజ్ చేశారు.

{loadmodule mod_custom,GA2} 

మేకింగ్ లోనే ఈ సినిమా ఇంత రచ్చ చేస్తుంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందో.. ‘ఎ’ సర్టిఫికేట్ ఖాయమే అయినా.. ఎన్ని సన్నివేశాలకు కత్తెర పడతాయో చూడాలి. మరి ఈ సినిమాకి ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూడాలి. 

{youtube}5_0twskRVGQ{/youtube}

{youtube}xPs6xh_IHcE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. డైరెక్టర్ కట్ చెప్పిన.. లిప్ లాక్ చేస్తునే ఉందట
  2. తొలిప్రేమలో పవన్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎక్కడ..?
  3. ఆ హీరోతో రకుల్ ప్రీత్ లిప్ లాక్ అదరగొట్టింది
  4. కమెడియన్ లిప్ కిస్ పెట్టిన తేజస్వి! ఎవరా కమెడియన్?