Tuesday, May 7, 2024
- Advertisement -

కమెడియన్ లిప్ కిస్ పెట్టిన తేజస్వి! ఎవరా కమెడియన్?

- Advertisement -
Tejaswi in Babu Baga Busy Movie

ఎక్సపోజింగ్ కు తాను దూరం అని చెప్పింది తెలుగు పిల్ల తేజస్వి మ‌డివాడ‌. కానీ.. తర్వాత ఐస్ క్రీం చిత్రంలో రచ్చ పీక్స్ కు తీసుకెళ్ళింది. ఆ చిత్రంలో తనలోని గ్లామర్ యాంగిల్ ఎలా ఉండోబోతుందో చూపించేసింది. అయితే తర్వాత గ్లామర్ కు దూరం అని చెప్పింది.

కాని చూస్తుంటే ఇప్పుడు తన తన గ్రాఫ్ ను వేరే రేంజుకు తీసుకెళ్లేలా ఉందిలే. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సెక్స్ కామెడీ చిత్రం ‘హంటర్’ రీమేక్ లో  తేజస్వి  ఒక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కమెడియన్ శ్రీనివాస్ అవసరాల హీరోగా నటిస్తున్నాడు. అయితే మనోడితో ఒక కిస్ సీన్ అనగానే అమ్మడు ముందులో కాస్త కంగారుపడిందికాని.. చివరకు దిగ్విజయంగా ఆ సీన్ చేసేసిందట. చాలా ప్యాషనేట్ లిప్ కిస్ సీన్ ను చాలా అద్భుతంగా చేసింది తేజస్వి అంటున్నారు సన్నిహితులు.

నవీన్ మేడారం అనే న్యూ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంకు ”బాబు బాగా బిజీ” అనే టైటిల్ ను ఎంచుకున్నారు. బెంగాళీ బ్యూటి మిష్టీ చక్రవర్తి.. అలాగే యాకంర్ శ్రీముఖి మరో ఇద్దరు హీరోయిన్లుగా ఈ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమాలో అన్నేసి ఎడల్డ్ సీన్లు పెట్టుకుంటూ పోతే అసలు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా అనేదే ఇప్పుడు సందేహం. చూద్దాం ఏమవుతుందో!!

Related

  1. తేజస్వి శృంగారం హాట్ టాపిక్ అయ్యింది!
  2. నెట్ లో హల్ చల్ చేస్తున్న ప్ర‌గ‌తి ఆంటీ హాట్ వీడియోలు!
  3. హల్ చల్ చేస్తున్న శ్రీముఖి హాట్ వీడియో!
  4. పిచ్చేకిస్తున్న ప్రియాంక చోప్రా హాట్ వీడియో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -