Saturday, May 18, 2024
- Advertisement -

డైరెక్టర్ కట్ చెప్పిన.. లిప్ లాక్ చేస్తునే ఉందట

- Advertisement -
radhika apte again starts lip locks

పెళ్లికి ముందే.. సెక్స్ చేస్తే తప్పేంటి అంటూ వాదించిన హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ భామ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న.. ఇటివలే ఓ ఇంటర్వూలో.. తెలుగులో పురుశాదిక్యతే మరి ఎక్కువగా ఉంటుందని.. వివాదాస్పద కామెంట్స్ చేసి.. పెద్ద దుమారమే లేపింది.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పుడు హీరోయిన్ రాధిక ఆప్టే మరో మారు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోమ్ది. ఒకప్పుడు సన్నీలియోన్ హాటెస్ట్ గా టాప్ లో ఉంటే.. ఇప్పుడు ఆ స్థానన్ని రాధికా ఆప్టే దక్కించుకుంటుంది. తెలుగులో బాలయ్య తో లెజెండ్ ,లయన్ సినిమాలో నటించిన రాధికా ఆప్టే ఆ మద్య  న్యూడ్ వీడియో తాజాగా వాట్సాప్ లో చక్కర్లు కొట్టినట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఐదు సంవత్సరాల తర్వాత  ఆప్టే తన విశ్వరూపం చూపించలేదు. అయితే ఈ భామ గత రెండు ఏళ్ల నుండి అడల్ట్ కాంటేంట్ ఉన్న సినిమాలే ఎక్కువ  చేస్తోంది. ఇక ఈ హాట్ భామ నటించిన హంటర్, బదలాపూర్, అహల్య లాంటి సినిమాలు తీసి అమ్మడు కుర్రకారుకి దిమ్మతిరిగేలా చేసింది. లిప్‌ లాక్‌ లు, న్యూడ్‌ ఫోటోషూట్‌ లు,హాట్‌ షార్ట్‌ ఫిలిమ్స్‌లో నటిస్తూ బాలీవుడ్‌ సెక్స్‌ బాంబ్‌లకే వణుకు పుట్టిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీలో లిప్ లాక్ సీన్ చేసిందట.

{loadmodule mod_custom,GA2} 

అయితే ఇందులో వెరైటీ ఏముందు అనుకుంటున్నారేమో.. ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సీల్ లో కేవలం కొద్ది సెకన్లు మాత్రమే నటించాల్సి ఉండగా, రాధిక మాత్రం కట్‌ చెప్పిన తరువాత కూడా ఆ సీన్‌లోంచి బయటకు రాలేక పోయిందట. దీంతో అక్కడ ఉన్న డైరెక్టర్ తో సహ సినిమా యూనిట్ కుడా షాక్ అయ్యారట. 

{youtube}Oq-l9768gsE{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. తొలిప్రేమలో పవన్ చెల్లిగా నటించిన అమ్మాయి ఎక్కడ..?
  2. ఆ హీరోతో రకుల్ ప్రీత్ లిప్ లాక్ అదరగొట్టింది
  3. సైలెంటుగా లిప్ లాక్ పెట్టేసిన ఆదా శర్మ
  4. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -