ఒక్క రూపాయి లేక.. బిచ్చగాడు అయిన మనోజ్

young heroes was done begging in paris

మొహన్ బాబు కొడుకుగా టాలీవుడ్ లో అడుగుపెట్టి.. తనకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాధించుకొని.. ఢిపరేంట్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు మంచు మనోజ్. అయితే రీసెంట్ గా మనోజ్ చిన్నప్పటి సంగతులు చెప్పాడు హీరో ఆది. ప్రస్తుతం ఆదీ తెలుగు లో పవన్ కళ్యాణ్ , నాని సినిమాల్లో చేస్తున్నాడు.

నాని తో చేసిన నిన్ను కోరి సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ కాబోతుంది. ఈ సందర్భాంగా మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ఆది..  తన చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను బయటకు చెప్పాడు. ఆది కి మంచు మనోజ్ బెస్ట్ ఫ్రెండ్ అట. వారి చిన్నప్పౌడు.. ఆది నాన్నగారి దర్శకత్వంలో మోహన్‌బాబుగారు కొన్ని చిత్రాలు చేశారు. ఆ టైంలో..  ఓ సినిమా షూటింగ్‌ కోసం మోహన్‌బాబు కుటుంబంతో కలిసి, మా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్‌కు బయల్దేరింది. పారిస్ లో ఓ చోట షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను మనోజ్ కలిసి ఎవరికీ చెప్పకుండా ఓ బస్‌ ఎక్కి వేరే చోటకి వెళ్లాం. తిరిగి షూటింగ్‌ జరిగిన ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు.

{loadmodule mod_custom,GA2} 

మాకు చాలా భయమేసింది. జేబులో డబ్బులు కూడా లేక.. అక్కడ అందరూ ఫ్రెంచ్‌లోనే మాట్లాడతారు. ఇంగ్లీష్‌ ఉపయోగించరు. దీంతో మాకు ఏం చేయాలో తెలియలేదు. చివరకు ఓ నది వంతెన వద్ద తెలుగు పాటలు పాడుతూ టోపీలు ముందు పెట్టుకుని కూర్చుని బిచ్చగాళ్లుగా మారిపోయాం. కొంతమంది డబ్బులు వేశారు. ఆ డబ్బులతో బస్‌ ఎక్కి మా వాళ్లను చేరుకున్నామ’ని ఆది చెప్పాడు. 

{youtube}-ThAFOPbUxI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మంచు మనోజ్ కి క్లాస్ పీకిన మోహన్ బాబు..?
  2. సినిమాలకు గుడ్ బై చెప్పిన మనోజ్.. కారణం ఏంటి..?
  3. భార్యకు కండిషన్.. ఓకే అన్నాకే పెళ్లి చేసుకున్న మనోజ్
  4. మంచు మనోజ్ కి రాజ్‌ త‌రుణ్ కి గొడవ ఎందుకు..?