Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Wednesday, October 28, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Sports క్రికెట‌ర్ ష‌మీ భార్య‌కు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్‌…అకౌంట్ బ్లాక్‌

క్రికెట‌ర్ ష‌మీ భార్య‌కు షాక్ ఇచ్చిన ఫేస్‌బుక్‌…అకౌంట్ బ్లాక్‌

March 9, 2018
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    తన భర్తకు పలువురు అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసిన టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి భార్య హసీన్‌ జహాన్‌కు సోషియ‌ల్ దిగ్గ‌జం ఫేస్‌బుక్ షాక్ ఇచ్చింది. సోషియ‌ల్ మీడియాలో ష‌మీ అక్ర‌మ సంబంధాల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తిన సంగ‌తి తెలిసిందే.

    తన భర్త వల్ల, ఆయన కుటుంబం వల్ల తనకు ఎంతో అన్యాయం జరిగిందని… తనకు ఎవరి నుంచి సహాయసహకారాలు అందలేదని… అందుకే, తన సమస్యలను చెప్పుకోవడానికి ఫేస్ బుక్ ను ఆశ్రయించానని ఆమె తెలిపారు. అయితే, తన అనుమతి లేకుండానే తన అకౌంట్ ను ఎలా బ్లాక్ చేస్తారని, తాను పెట్టిన ఫొటోలను ఎలా డిలీట్ చేస్తారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మరోవైపు, హసీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు షమీపై హత్యాయత్నం, గృహ హింస కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కోల్ కత్తా పోలీసులు కేసు నమోదు చేశారు. అతని సోదరుడిపై కూడా అత్యాచారయత్నం కేసు నమోదైంది.

    Previous articleట్విట్ట‌ర్‌లో శిఖ‌ర్ ధావ‌న్‌కు ఛాలెంజ్ విసిరిన విరాట్ కోహ్లీ
    Next articleఓటర్లను వాడుకుని వదిలేసిన పవన్‌కి మోడీ, బాబులను అనే అర్హత ఉందా?
    G SRI REDDY

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy