మెగా బ్రదర్ నాగబాబు టీడీపీ ఎమ్మెల్యే ,నటుడు బాలకృష్ణని టార్గెట్ చేసుకున్నట్లు ఉంది.వరుస పెట్టి బాలకృష్ణపై కామెంట్స్ చేస్తున్నారు నాగబాబు.గతంలో పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని చెప్పారు బాలకృష్ణ.టీడీపీ పార్టీకి 2014 ఎన్నికలలో మద్దతుగా నిలిచిన పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదనడంపై ఘాటుగా స్పందించారు మెగా బ్రదర్ నాగబాబు.ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు బాలకృష్ణ ఎవరో తనకు తెలియదని చెప్పి షాక్ ఇచ్చారు.దీనిపై చాలామంది చాలా రకాలుగా చర్చించుకున్నారు.
నాగబాబు మరోసారి బాలకృష్ణపై కామెంట్స్ చేశారు.నేను బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడంపై చాలామంది నన్ను ప్రశ్నిస్తున్నారు .క్షమిచండి బాలకృష్ణ నాకు తెలుసు.పెద్ద నటుడు ,ఆయన ఫేస్ చూస్తే చాలు నాకు నవ్వు ఆగదు,ఆయన పెద్ద కమెడియన్ అంటూ చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్,కృష్ణ వంటి నటులతో నటించిన కమెడియన్ బాలకృష్ణని మరిచిపోయానంటూ ఓ కమెడియన్ ఫోటో తీసి బయటికి చూపించారు.వల్లూరి బాలకృష్ణ అనే వ్యక్తి ఫోటో చూపిస్తు హీరో బాలకృష్ఱకు సైటైర్స్ వేశారు నాగబాబు అలాంటి నటుడు తెలియదని చెప్పాను ,తప్పు అయింది క్షమించండి అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు నాగబాబు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్
- ‘టాక్సిక్’ క్రేజీ స్పెషల్ వీడియో రిలీజ్..
- వివాహేతర సంబంధం.. ఆర్మీ జవాన్‌ను కొట్టి చంపిన భార్య!
- బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి జగన్ అండ
- జాన్వీ కపూర్ పై ట్రోలింగ్.. జగపతి బాబు కీలక వ్యాఖ్యలు !
