తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కు చాలాకాలంగా మేకప్ మేన్‌గా పనిచేస్తున్న ముత్తప్త బుధవారం మృతి చెందారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన ,బుధవారం ఉదయం మరణించారు.సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన తమిళ సినీ దిగ్గజాలు శివాజీ గణేశన్, కమలహాసన్ వంటి వారికి కూడా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు.
ముత్తప్త మర ణించారనే వార్త తెలియగానే రజనీకాంత్ హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లి మరి నివాళులు ఆర్పించారు.. ఏవీఎం ముత్తప్తగా తమిళ చిత్ర పరిశ్రమలో చిరపరిచితులైన ముత్తప్ప 60 ఏళ్లపాటు మేకప్ మేన్‌గా పనిచేశారు. దాదాపు రజినీకాంత్ కెరీర్లో ఎక్కువ కాలం ఆయనే మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు.
- ట్రోలింగ్ పై స్పందించిన రష్మిక
- నీ తోడే ఉంటే రంగులు రంగులే!
- ఫౌజీ.. ‘ఫైల్ నెంబర్ 25’
- అంచనాలకు భిన్నమైన ‘ఆదర్శ కుటుంబం’
- రష్మికను విజయ్ కించపరిచాడా?
- ‘వారణాసి’ కథపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి
