- Advertisement -
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కు చాలాకాలంగా మేకప్ మేన్‌గా పనిచేస్తున్న ముత్తప్త బుధవారం మృతి చెందారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన ,బుధవారం ఉదయం మరణించారు.సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన ఆయన తమిళ సినీ దిగ్గజాలు శివాజీ గణేశన్, కమలహాసన్ వంటి వారికి కూడా మేకప్ ఆర్టిస్టుగా పనిచేశారు.
ముత్తప్త మర ణించారనే వార్త తెలియగానే రజనీకాంత్ హుటాహుటిన ఆయన ఇంటికి వెళ్లి మరి నివాళులు ఆర్పించారు.. ఏవీఎం ముత్తప్తగా తమిళ చిత్ర పరిశ్రమలో చిరపరిచితులైన ముత్తప్ప 60 ఏళ్లపాటు మేకప్ మేన్‌గా పనిచేశారు. దాదాపు రజినీకాంత్ కెరీర్‌లో ఎక్కువ కాలం ఆయనే మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు.
- బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ విధ్వంసం!
- ‘పెద్ది’ వివాదం వేళ నటి అనసూయ సంచలన పోస్ట్..!
- నీరు దొరక్క.. 49 మంది సజీవ సమాధి!
- పూరీ ‘స్లమ్‌డాగ్’ టీజర్ డేట్ ఫిక్స్.. పూనకాలు లోడింగ్!
- జాన్వీ.. అసలు నీకు కట్టాల్సిన బిల్లులు ఏమున్నాయి?
- మహేష్ బాబు సినిమాపై మనోజ్ బాజ్‌పాయ్ షాకింగ్ కామెంట్స్
