Saturday, May 4, 2024
- Advertisement -

క‌పిల్‌దేవ్ బ‌యోపిక్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

- Advertisement -

టాలీవుడ్ సన్సేష‌న‌ల్ స్టార్ హీరో మ‌రో క్రేజీ సినిమాలో న‌టించే అవ‌కాశం దక్కింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే విజయ్ బాలీవుడ్‌లో ఓ బ‌యోపిక్ మూవీలో నటించబోతున్నాడట. క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా దర్శకుడు కబీర్ ఖాన్ సినిమా ఓ సినిమా తెరకెక్కించ‌బోతున్నాడు.ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నాడు. సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.

కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథకు కీలకమని తెలుస్తోంది. ఈ పాత్రలో విజయ్ దేవరకొండని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇటీవ‌లే టాక్సీవాలా సినిమాతో హిట్ కొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ డ్రియ‌ర్ క్రామేడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డానికి రెడీ అవుతున్నాడు.

No comments to show.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -