టాలీవుడ్ సన్సేషనల్ స్టార్ హీరో మరో క్రేజీ సినిమాలో నటించే అవకాశం దక్కింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా నటించే అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే విజయ్ బాలీవుడ్‌లో ఓ బయోపిక్ మూవీలో నటించబోతున్నాడట. క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా దర్శకుడు కబీర్ ఖాన్ సినిమా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడు.ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రలో రణవీర్ సింగ్ కనిపించనున్నాడు. సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
కపిల్ దేవ్ స్నేహితుడు ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్ర కథకు కీలకమని తెలుస్తోంది. ఈ పాత్రలో విజయ్ దేవరకొండని తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఇటీవలే టాక్సీవాలా సినిమాతో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ డ్రియర్ క్రామేడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.
- Advertisement -
కపిల్‌దేవ్ బయోపిక్‌లో విజయ్ దేవరకొండ
- Advertisement -
No comments to show.
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -