టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగార్వాల్ ఇండస్ట్రీకి వచ్చి 10 సంవత్సరాలు దాటిన ఇప్పటి వరుస సినిమాలు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.తెలుగు,తమిళ, హిందీ భాషలలో సినిమాలు చేసింది కాజల్. అయితే ఈ మధ్య ఆమెకు సినిమాలలో అవకాశాలు తగ్గినప్పటికి టీవీ ప్రకటనలలో కనిపిస్తు తన హవాను చూపిస్తుంది కాజల్.
అయితే ఆమెకు ఈ మధ్య కాస్తా డబ్బు పిచ్చి ఎక్కువైందనే వార్తలు వినిపిస్తున్నాయి. అవును మీరు వింటుంది నిజమే కాజల్‌కు డబ్బు పిచ్చి పట్టినట్లుంది. అయితే ఇది నిజ జీవితంలో కాదు. ఓ సినిమాలో కాజల్ డబ్బు పిచ్చి ఉన్న అమ్మాయిగా కనిపించనుందని సమాచారం.బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తోన్న సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రను చేస్తోందట కాజల్. ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్నారు.
- ప్రియుడికి వీడియో కాల్ చేసి యువతి బలవన్మరణం!
- నీ తోడే ఉంటే రంగులు రంగులే!
- 12 జిల్లాలకు అర్నాబ్ తుపాను ముప్పు!
- ఎకరా కనీస ధర రూ.120 కోట్లు!
- వ్యక్తిగత వీడియోతో బెదిరించి పెళ్లి చేసుకుని..
