టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై గత కొద్ది రోజులుగా కామెంట్స్ చేస్తోంది నటి సోఫియా హయత్. రెండు రోజులు క్రితం ఆమె చేసిన కొన్ని ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. తాజాగా వీటి పై వివరణ ఇచ్చింది సోఫియా హయత్. గతంలో నేను విరాట్ మంచి స్నేహితులం అని , అంతకు మించి మా మధ్య ఎటువంటి శారీరక సంబంధాలు లేవని చెప్పుకొచ్చింది.
ఇప్పటికి కూడా విరాట్ నాకు మంచి స్నేహితుడే అని తెలిపింది ఈ భామ. అయితే టీమిండియా మరో ప్లేయర్‌తో ఈ భామ కొంత కాలం ఎఫైర్ నడిపానని అంగీకరించింది. టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో కొద్దికాలం డేటింగ్ చేశానని, అయితే మా మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు తెలిపింది. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నామని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసి మా పరువు తీయకండని మీడియాను సోఫియా హయత్.
- ‘ఎల్లమ్మ’ నుంచి క్రేజీ అప్డేట్!
- ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ!
- భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా..
- ఓటీటీకి వచ్చేస్తోన్న ‘కాక్టెయిల్ 2’!
- ‘కొరియన్ కనకరాజు’.. మరో డిఫరెంట్ ఎంటర్టైనర్!
