టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై గత కొద్ది రోజులుగా కామెంట్స్ చేస్తోంది నటి సోఫియా హయత్. రెండు రోజులు క్రితం ఆమె చేసిన కొన్ని ట్విట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారాయి. తాజాగా వీటి పై వివరణ ఇచ్చింది సోఫియా హయత్. గతంలో నేను విరాట్ మంచి స్నేహితులం అని , అంతకు మించి మా మధ్య ఎటువంటి శారీరక సంబంధాలు లేవని చెప్పుకొచ్చింది.
ఇప్పటికి కూడా విరాట్ నాకు మంచి స్నేహితుడే అని తెలిపింది ఈ భామ. అయితే టీమిండియా మరో ప్లేయర్‌తో ఈ భామ కొంత కాలం ఎఫైర్ నడిపానని అంగీకరించింది. టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో కొద్దికాలం డేటింగ్ చేశానని, అయితే మా మధ్య అభిప్రాయభేదాలు రావడంతో విడిపోయినట్లు తెలిపింది. ఇప్పుడు ఎవరి జీవితాల్లో వాళ్లు బిజీగా ఉన్నామని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసి మా పరువు తీయకండని మీడియాను సోఫియా హయత్.
- పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సూర్య!
- రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు: జగన్
- కేరళ సీఎం రెండో పెళ్లి ప్రచారం!
- 22-ఏ భూముల వివాదంపై మహేశ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు!
- రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా బిల్లు.. భారత్ స్పందన ఏంటంటే?
