Monday, April 29, 2024
- Advertisement -

లేటు వ‌య‌స్సులో రెచ్చిపోతున్న ముదురు భామ‌

- Advertisement -

హంస నందిని… ద‌ర్శ‌కుడు వంశీ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె న‌టించిన సినిమా ఫెయిల్ కావ‌డంతో హీరోయిన్‌గా మ‌ళ్లీ అవ‌కాశాలు రాలేదు. దీంతో చేసేది లేక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారి సినిమాలు చేస్తోంది. హంస నందినికి ఎక్కువుగా వ్యాంప్ క్యారెక్ట‌ర్లే రావ‌డం విశేషం. సినిమాల‌లో అవ‌కాశాలు త‌గ్గాయో లేక త‌న అందాల ప‌వ‌ర్‌ను చూపించాలి అనుకుందో తెలియ‌దు కాని ,స‌డ‌న్‌గా హాట్ ఫోటో షూట్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది.

బిచ్ న‌ది ఓడ్డున దిగిన ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. పెళ్లై , ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నప్ప‌టికి ఏమాత్రం త‌ర‌గ‌ని అందంతో మ‌త్తెక్కిస్తుంది హంస నందిని. మ‌రి ఈ అందాల‌ను చూసి అయిన అమ్మ‌డుకు సినిమాల‌లో అవకాశాలు ఇస్తారో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -