- Advertisement -
తెలుగు ప్రముఖ యాంకర్స్‌లో శ్రీముఖి ఒకరు. ఎప్పుడు హుషారుగా ఉంటు అభిమానులను అలరిస్తుంటుంది శ్రీముఖి.పలు సినిమాలలో నటించినప్పటికి సరైన గుర్తింపు రాకపోవడంతో బుల్లితెరకే పరిమితం అయింది. పటాస్,లిటిల్ ఛార్మ్స్ వంటి షోలు చేస్తుంది శ్రీముఖి. శ్రీముఖిని ఎప్పుడు చూసిన మంచి ఎనర్జటిక్‌తో కనిపిస్తుంది. తాను నిర్వహించే షోలలో హాట్‌గా కనిపిస్తు అభిమానులకు కిక్ ఇస్తుంటుంది.
తాజాగా ఈ భామ హాలీడేస్‌ను ఎంజయ్ చేస్తుంది. హాలీడేస్‌ను ఎంజయ్ చేయడానికి గోవా వెళ్లింది శ్రీముఖి. అక్కడ దిగిన కొన్ని ఫోటోలను అభిమానుల కోసం తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్ట్ చేసింది శ్రీముఖి. ఈ ఫోటోలలో శ్రీముఖి హాట్ హాట్‌గా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.
- లోకేష్ రాజీనామా చేయాల్సిందే: రోజా
- మా ఆయనకు మతి చెడింది.. గోవిందా భార్య కీలక వ్యాఖ్యలు!
- ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ అరెస్ట్!
- ‘ఇరుముడి’.. కథ చెప్పేసిన దర్శకుడు!
- ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలు చూస్తున్నారా?
