ఈ రోజుల్లో హీరోయిన్లు బికిని వేయడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే బికని ఎవరు పడితే వారు వేస్తే ఏం లాభం బికిని వేయల్సిన వారు వేస్తే ఆ బికినికే అందం వస్తుంది. అలాంటి భామలలో గోవా బ్యూటీ ఇలియానా ఒకరు. ఇలియానా ఫిజిక్కు బికిని కరెక్ట్‌గా సరిపోతుందనే గతంలోనే కామెంట్స్ వినిపించాయి. తాజాగా మరోసారి ఇలియానా బికినితో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. భర్త ఆండ్రూ నీబోన్ ఫోటోగ్రఫీతో ఆమె లెటేస్ట్‌గా బికినితో ఓ ఫోటోషూట్‌లో పాల్గొంది. బికిని వేస్తే ఇలియానానే వేయాలి అనేంత అందంగా ఉంది.
టాప్ రెడ్ కలర్,బాటమ్ డెనిమ్ జీన్స్ .. వైట్ షర్ట్ కవరింగ్.. నెక్ లైన్ లో గోల్డ్ బ్రాస్లెట్.. రేబాన్ కళ్లద్దం.. అబ్బబ్బో ఇలియానా అందం వర్ణించాటాని మాటాలు కూడా సరిపోనంత అందంగా ఉంది. బికినితో అందరి మతులను చెడగొడుతుంది ఇలియానా. అయితే ఇలియానాకు సినిమాలలో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. తెలుగులో రవితేజతో ఆమె నటించిన సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. బాలీవుడ్లో కూడా ఆమెకు సరైన అవకాశాలు రావడం లేదు.
- ఏకంగా SBI భూమినే వేలం వేసిన సర్కార్?
- ఐఏఏఫ్ అధికారి భార్యపై అత్యాచారం, బలవంతపు మతమార్పిడి
- ప్రియురాలిని గొంతు నులిమి చంపిన ప్రియుడు
- 14 వేల పరుగుల క్లబ్లో రోహిత్!
- నాపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం – ప్రకాశ్‌రాజ్
