Sunday, June 16, 2024
- Advertisement -

సీఎంగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్న యడ్యూరప్ప..

- Advertisement -

కర్నాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనె యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్సవాలను జరపరాదని కన్నడ, సాంస్కృతిక శాఖలను ఆదేశించింది.ప్రతి ఏటా నవంబర్ 10న టిప్పు జయంతి ఉత్సవాలు కర్ణాటకలో జరుగుతుంటాయి.

2014 నుంచి కర్ణాటక ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే, ఈ ఉత్సవాలను హిందుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. టిప్పు సుల్తాన్ హిందూ వ్యతిరేకి అని బీజేపీ కూడా మొదటి నుంచి వాదిస్తోంది. గత ఏడాది కూడా టిప్పు ఉత్సవాల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -