Sunday, May 11, 2025
- Advertisement -

కొత్త లుక్ లో తలుక్కుమన్న ధోని….

- Advertisement -

విండీస్ టూర్ నుంచి తప్పుకున్న ధోని రెండు నెలలపాటు ఆర్మీలో విధులు నిర్వర్తించిన ఇటీవలె ఇంటికి వచ్చిన ధోని కొత్త గెటప్ లో అభిమానులకు దర్శనమిచ్చారు. తలకు నలుపు రంగు గుడ్డ కట్టుకుని టీషర్ట్‌ ధరించి చిరునవ్వులు చిందిస్తూ విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ధోని వీడియోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇంకేముంది ఈ వీడియో నిమిషాల్లో వైరల్ అయ్యింది.

ముంబైలో వాణిజ్య ప్రకటనల చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు, అభిమానులతో కలిసి ధోని దిగిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పారామిలటరీలో సేవలందించి తిరిగొచ్చిన ‘మిస్టర్‌ కూల్‌’ ఇప్పుడు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నాడు.

https://www.instagram.com/p/B1nVJqdAzLr/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -