- Advertisement -
హీరో మంచు మనోజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారితో టచ్ లో ఉంటుంటాడు. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ చూసి మురిసిపోయాడు మంచు మనోజ్.మీరు రాజకీయాలలోకి వస్తున్నారా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కాస్తా భిన్నంగా స్పందించాడు.’రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు ప్రజలకు మంచి చేయడానికి, ‘రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు ప్రజలకు మంచి చేయడానికి, మనోజ్ అన్న ఇప్పుడే చేస్తున్నాడు.
ఎవరైనా హెల్ప్ అంటే చాలు.. వెంటనే స్పందించి సహాయపడడం నేను ఆయనలో చాలా సార్లు గమనించా’ అంటూ చెప్పుకొచ్చాడు.ఇక తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మనోజ్ స్పందించాడు. తెలంగాణా ఎలెక్షన్స్ లో గెలుపు టీఆర్ఎస్ దే అంటూ మంచు మనోజ్ కేటీఆర్ కి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపాడు మంచు మనోజ్.
- కన్నతల్లే.. కూతురిని కొట్టి చంపి..!
- ఫేస్బుక్ ప్రేమ.. పెళ్లి పేరుతో సహజీవనం.. చివరకు..
- మెగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ!
- ‘ధురంధర్’పై పవర్‌స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!
