Thursday, May 9, 2024
- Advertisement -

నారా రోహిత్ అర్జెంట్ గా చేయాల్సిన పని

- Advertisement -

నారా రోహిత్ టాలీవుడ్లో కథలను సెలెక్ట్ చేసుకోవడంలో మేటైన అభిరుచిగల హీరోగా పేరు తెచ్చుకున్నవాడు. నారా వారబ్బాయి అయినప్పటికీ ఏనాడు అతి చేయని హీరోగా మంచి గుర్తింపును పొందాడు. దీంతో రోహిత్ తో అన్ని వర్గాల వారు చాలా సఖ్యతతో మెలుగుతారు. తాజాగా నారా రోహిత్ బాలకృష్ణుడు పేరుతో మన ముందుకు వస్తున్నాడు. ఈ సినమా కథ విషయంలో కూడా సాలిడ్ సబ్జెక్ట్ తోనే మన ముందుకు వస్తున్నాడనే విషయం అర్ధమైపోయింది.

కాని నారా రోహిత్ గత కొంతకాలంగా చేస్తోన్న బ్లండర్ మిస్టేక్ నే ఈ సినిమా విషయంలో కూడా కంటిన్యూ చేసినట్లుగా స్పష్టమవుతుంది. ఇంతకీ ఆ మిస్టేక్ ఏంటనే కదా మీ డౌట్. అందుల్లోకే వస్తున్నా. తన బాడీ మెయిన్ టనెన్స్ . బెల్లీ ఫ్యాట్ తో తెగ ఇబ్బంది పడుతోన్న నారా రోహిత్ ఎనర్జటిక్ పర్ ఫార్మెన్స్ అవుట్ పుట్ గా చూపించడంలో ఫెయిల్ అవుతున్నాడు.కోలీవుడ్లో ప్రభు ఎంతమంచి చిత్రాలు చేసినప్పటికీ.. తన శరీర తత్వంతో హీరోగా ఎలా సక్సెస్ కాలేకపోయాడో అదే పరిస్థితిని ఇపుడు నారా రోహిత్ కూడా ఫేస్ చేయబోతున్నాడా అనిపిస్తుంది.

ఆ మధ్య నారా రోహిత్ తన ఫిజిక్ విషయంలో సీరియస్ గా థింక్ చేసి నేచురల్ గా కాకుండా…ఇంజక్షన్ ద్వారా ఏదో తగ్గుదామని ట్రై చేసినప్పటికీ.. అది వర్కవుట్ కాలేదు. పైగా ఇంజక్షన్ వికటించి మరింత లావయ్యాడనే రూమర్ ఒకటి స్ప్రెడ్ అయింది.ఇపుడు కూడా అదే మాట మళ్లీ సోషల్ మీడియాలో హైలెట్ గా కనిపిస్తుంది.సో ఇప్పటికైనీ మించిపోయింది లేదు… యోగాతో ట్రై చేస్తూ..డైట్ మెయిన్ టైన్ ఏయడం ద్వారా నారా రోహిత్ బాణం సినిమా తరహా లుక్ ను మళ్లీ సాధించవచ్చు.

https://www.youtube.com/watch?v=8CmhZgCBArU

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -