Wednesday, May 15, 2024
- Advertisement -

బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన రాంగోపాల్ వ‌ర్మ‌

- Advertisement -

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ మొత్త‌న్ని త‌న‌వైపు తిప్పుకున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఇప్ప‌డు త‌న వ్యాఖ్య‌ల‌తో ఇండ‌స్ట్రీతో పాటు ప్ర‌జ‌ల‌ను పిచ్చోళ్ల‌ను చేస్తున్న ఆర్‌జీవి పుట్టిన రోజు నేడు(ఏప్రిల్ 7).తెలుగు సినిమా శివకు ముందు శివకు తరువాత అనే స్థాయిలో తన మార్క్‌ చూపించారు వర్మ.తెలుగులో ఇప్ప‌టికి రాంగోపాల్ మార్క్ క‌నిపిస్తుంది అంటే అర్థం చేసుకొవాలి అత‌ని ప్ర‌తిభ ఎలాంటిదో.బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ దిగ్గజాలతో సినిమాలను తెరకెక్కించారు. కానీ ఇటివలీ కాలంలో వరుస ఫ్లాప్‌లతో విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రతీ విషయంలో తనకు నచ్చిన విధంగా రియాక్ట్‌ అ‍వ్వడం ఆర్జీవీ స్టైల్‌.

జీఎస్టీ అంటూ సంచలనం సృష్టించి, కడప వెబ్‌ సిరీస్‌ అంటూ ఇంకో బాంబ్‌ పేల్చారు.ఇలా ఎన్ని చేసిన వ‌ర్మ‌కు మాత్ర‌మే చెల్లింది.సాధార‌ణంగా వ‌ర్మ పుట్టిన రోజును జ‌రుపుకొడు కాని ఈ సంవ‌త్స‌రం కూడా జ‌రుపుకొవ‌డం లేద‌ని తెలుస్తుంది.ప్రస్తుతం నాగార్జున హీరోగా ఆఫీసర్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వర్మ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆఫీసర్ సినిమాకు సంబంధించి ఓ ఎనౌన్స్‌మెంట్ చేయనున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్‌.ఎప్రిల్ 9న టీజ‌ర్ రీలిజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు చిత్ర యూనిట్‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -