Saturday, May 18, 2024
- Advertisement -

వైట్ పీస్ బికినీతో ర‌చ్చ చేస్తున్న ఇలియానా

- Advertisement -

స‌రిగ్గా 12 ఏళ్ల క్రితం తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది గోవా బ్యూటీ ఇలియానా. 2006లో వైవిఎస్ చౌదరి దేవదాస్ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఇలియానా.ఇక రెండో సినిమానే టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌తో పోకిరి సినిమాలో న‌టించింది.ఈ సినిమా త‌రువాత అమ్మ‌డు టాలీవుడ్‌లోనే టాప్ హీరోయిన్‌గా మారిపోయింది.తెలుగులో కోటి రూపాయిలు తీసుకున్న మొద‌టి హీరోయిన్ ఇలియానే కావ‌డం విశేషం.కొంత కాలానికి టాలీవుడ్‌లో సినిమాలు లేక బాలీవుడ్ చెక్కేసింది.బాలీవుడ్‌లో కొన్ని సినిమాల‌లో అవ‌కాశాలు ద‌క్క‌డం,అవి విజ‌యం సాధించ‌డంతో అక్క‌డే సెటిల్ అయింది.

చాలా రోజులు త‌రువాత మ‌ళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది ఇలియానా. తాజాగా రవితేజతో అమర్ అక్బర్ ఆంటోనీ తో రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానా ఇది తనకు గట్టి బ్రేక్ అవుతుందనే నమ్మకంతో ఉంది. సరే ఛాన్సులు లేవు కదా అని ఇలియానా తన శరీరం మీద ఏనాడూ నిర్లక్ష్యం వహించలేదు.వైట్ టూ పీస్ బికినీలో పైన ట్రాన్స్ పరెంట్ జర్కిన్ తో ఇలియానా ఇచ్చిన స్టిల్ అభిమానులను ఫిదా చేసేస్తోంది.గల గల గోదారి పాటలో ఎలా ఉండేదో ఇప్పుడు కూడా నడుమును అలాగే మైంటైన్ చేయటం చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -