Friday, May 3, 2024
- Advertisement -

సల్మాన్‌, కత్రినా మ‌ధ్య ఏదో న‌డుస్తుంది

- Advertisement -

సల్మాన్‌, కత్రినా కైఫ్ బాలీవుడ్‌లో హిట్ పెయిర్. వీరిద్ద‌రు క‌లిసి తీసిని సినిమాలు బాక్స్‌ఫిస్ ద‌గ్గ‌ర సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి.రీసెంట్ హిట్ సినిమా టైగ‌ర్ జిందాఫై సినిమా కుడా సూప‌ర్ హిట్‌గా నిలిచింది.ఒక‌ప్పుడు వీరిద్ద‌రు ప్రేమించుకున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.కాని ఇద్ద‌రు వారి ల‌వ్‌కు బ్రేక్‌ప్ చెప్పేసి వారి ప‌నుల్లో బిజి అయ్యారు.కాని కలిసి సినిమాలు మాత్రం చేశారు, చేస్తున్నారు కూడా.వీరు ఎక్కడ క‌నిపించిన వారి మ‌ధ్య ప్రేమ ఏదో ర‌కంగా బ‌య‌టప‌డుతునే ఉంది.తామిద్దరం ఎప్పటికీ ఒకటే సంకేతాలు ఇస్తునే ఉన్నారు.

ఒకే కప్పులో కాఫీని ఇద్దరు తాగేస్తూ. అవును.. ద-బాంగ్‌ చిత్రం కోసం ప్రత్యేక టూర్‌లో ఉన్న సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, సోనాక్షి సిన్హా పుణెలో ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టారు. సల్మాన్‌ కొంచెం తాగి ఇచ్చిన కాఫీ కప్‌ను తీసుకుని కత్రినా తాగేసింది.ఈ విధాంగా క‌త్రినా ,స‌ల్మాన్ పై ఉన్న త‌న ప్రేమ‌ను మ‌రోసారి బ‌య‌ట‌పెట్టింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -