Tuesday, May 14, 2024
- Advertisement -

చిరంజీవి మాజీ అల్లుడిని లైన్లో పెట్టిన శ్రీరెడ్డి

- Advertisement -

చిరంజీవి రెండువ కుమార్తే శ్రీజ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి మ‌నందరికి తెలిసిందే. శిరీష్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేస‌కుని కొన్ని రోజులు త‌రువాత విడాకులు తీసుకోవడం శ్రీజ రెండో వివాహాం చేసుకోవడం ఇదంతా తెలిసిన కథే.శ్రీజ మాజీ భ‌ర్త శిరీష్,లేటేస్ట్ సంచ‌ల‌న తార శ్రీరెడ్డి ఫోటోలు కొన్ని సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చాయి.

దీంతో వీరి మ‌ధ్య ఏదో ఉంద‌నే వార్తలు ఎక్కువైయ్యయి.గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి డేటింగ్ కుడా వెళ్ల‌ర‌ని స‌మాచారం. శ్రీరెడ్డి శీరీష్ మధ్య అఫైర్ చాలా రోజులు న‌డించింద‌ని ఇది తెలిసే శ్రీజ శిరీష్ నుండి విడిపోయింద‌ని తెలుస్తుంది. ఈ వార్త‌ల‌పై అటు శిరీష్ కాని ఇటు శ్రీరెడ్డి కాని స్పందించ‌లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -