Wednesday, May 22, 2024
- Advertisement -

సోనమ్‌ రిసెప్షన్‌..ఖాన్స్ హంగామా(వీడియో)

- Advertisement -

బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌, ఆనంద్‌ ఆహుజాల పెళ్లి రిసెప్షన్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ రిసెప్షన్‌లో దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలు అంద‌రు వ‌చ్చి తెగ హంగామా చేశారు.కుటుంబ సభ్యులతో పాటు సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, ఐశ్వర్యా రాయ్‌, కరీనా కపూర్‌, సైఫ్‌ అలీ ఖాన్‌, కత్రినా కైఫ్‌, అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్ తదితరులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సల్మాన్‌, షారుక్ చేసిన డ్యాన్స్‌,పాడిన పాట‌లు రిసెప్షన్‌కే హైలెట్ అని చెప్పాలి.సోనమ్‌ తల్లి సునీతా కపూర్‌ను వేదికపైకి తీసుకొచ్చి, ఆమెను ఆప్యాయంగా పట్టుకుని మరీ పాట పాడారు. ఇంత సరదాగా ఉన్న ఈ వీడియో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

https://www.instagram.com/p/BijTIxhHa2J/?taken-by=iamgeeshiakhan

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -