Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రభాస్ హోటల్ ఖర్చు ఎంతో తెలుసా?

- Advertisement -

బాహుబ‌లి సినిమా త‌రువాత ప్ర‌భాస్ క్రేజ్ అమాంతం పెరిగింది.ఇక ప్ర‌భాస్ న‌టిస్తున్న సాహో సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ప్ర‌స్తుత సినిమా షూటింగ్ అబుదాబిలో జ‌రుపుకుంటుంది.భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ను చిత్రీకరిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ లో భాగంగా కొన్ని కార్లను, ట్రక్ లను ధ్వంసం చేశారు. గ్రాఫిక్స్ లో చూపించడం కంటే రియలిస్టిక్ గా ఉంటే బాగుంటుందని సినిమా కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు.200 కోట్ల బ‌డ్జెట్‌తో సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.సినిమాలో ప్ర‌భాస్ ఉండే హోట‌ల్ ఖ‌ర్చు ఎంతో తెలుసా!

అక్ష‌రాల 15 కోట్లు.అవునండి సినిమాలో ప్ర‌భాస్ ఉండే హోట‌ల్ లుక్ రిచ్‌గా ఉండ‌ల‌నే ఉద్దేశంతో 15 కోట్లు ఖర్చు పెడుతుఉన్నారని స‌మాచారం.ఇక దర్శకుడు సుజీత్ ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి ముంబైలో యువి క్రియేషన్స్ సంస్థ ఓ ఆఫీస్ ను దేర్పాటు చేసుకుందట.సినిమాలో ప్ర‌భాస్‌కు జంట‌గా బాలీవుడ్ హీరోయిన్ శ్ర‌ద్ధ క‌పూర్ న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -