Wednesday, April 24, 2024
- Advertisement -

25 మంది హీరోయిన్లు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను రిజెక్ట్ చేశార‌టా!

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్‌నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా త‌రువాత మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగింది.ఇక యూత్‌లో విజ‌య్‌కు మంచి ఫాలోయింగ్ వ‌చ్చేసింది.పెళ్లి చూపులుతో కెరీర్‌లో మొద‌టి హిట్ కొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం గీతా గోవిందం సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న‌తో సినిమా చేయ‌డానికి హీరోయిన్లు ఎవ‌రు ముందుకు రాలేదని చెప్పుకొచ్చాడు.

అర్జున్ రెడ్డికి ముందే గీతాగోవిందం సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.విజయ్ కు అంతకుముందు పెద్దగా ఇమేజ్ లేకపోవడంతో ఇతడితో నటించడానికి ఏ హీరోయిన్ ఆసక్తి చూపలేదు. దాదాపు 25మంది హీరోయిన్లు విజ‌య్‌తో సినిమా చేయ‌న‌ని తెలిపార‌టా.చివ‌రికి క‌థ న‌చ్చి రష్మిక మందానా గీతా గోవిందం సినిమాను అంగీక‌రించినట్లు విజ‌య్ తెలిపాడు.అర్జున్ రెడ్డి లాంటి హిట్ కొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను 25మంది హీరోయిన్లు రిజెక్ట్ చేశార‌టే మాములు విష‌యం కాదు కదా!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -