Monday, April 29, 2024
- Advertisement -

రీల్ లైఫ్ లోనేనండి బాబూ..

- Advertisement -

 

కంగారు పడుతున్నారా. జ్యోతికాను, సూర్య భార్యభర్తలు కదా.. వీళ్లద్దరి విడిపోయారా.. ఈ మీడియా వాళ్లు వీళ్లని వదలరా.. అనుకుంటున్నారా.. అదేంలేదండి. జ్యోతిక.. సూర్య హాయిగా కాపురం చేసుకుంటున్నారు. జ్యోతిక ఇంటికి సూర్య అతిధిగా వెళ్తున్నారు అంటే రియల్ లైఫ్ లో కాదు.

రీల్ లైఫ్ లో. అది ఎలాగంటారా… తొమ్మిదేళ్ల విరామం తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో 36 వయదినిలే చిత్రంలో నటించింది జ్యోతిక. ఆ చిత్రానికి నిర్మాత సూర్యే. ఇప్పుడు జ్యోతిక తన సెకండ్ ఇన్నింగ్స్ లో రెండో చిత్రంలో నటించేందుకు అన్ని సిద్ధం అవుతున్నాయి.

ఈ చిత్రంలో ఓ సీన్ లో సూర్య కూడా నటిస్తున్నాడట. ఆ సీన్ ఏమిటంటే జ్యోతిక ఇంటికి అతిధిగా వెళ్తాడు సూర్య. అది కథ. వీరిద్దరు కలిసి నటించిన చివరి చిత్రం 2006 లో విడుదలైంది. మళ్లీ పదేళ్ల గ్యాప్ తర్వాత వీరిద్దరు తెరపై కనిపించబోతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -