Saturday, May 11, 2024
- Advertisement -

7 సినిమాలు ఒకే రోజు దాడి చేస్తున్నాయిగా..!

- Advertisement -

పెద్ద హీరోల హ‌డావిడి త‌గ్గ‌డంతో సినిమాలు వ‌రస‌పెట్టి థియోట‌ర్ల‌పై దాడి చేస్తున్నాయి.అయితే ఒకే రోజున 7 సినిమాలు సంద‌డి చేయ‌నున్నాయి.29న రిలీజ్‌ అవుతున్న సినిమాలు ‘ఈ నగరానికి ఏమైంది..?,శంభో శంకర,కన్నుల్లో నీ రూపమే, సంజీవని,సూపర్‌ స్కెచ్,యుద్ధభూమి సినిమాలు అన్ని ఒకే రోజు విడుద‌ల కానున్నాయి.

అయితే ఈ 7 సినిమాల‌లో కేవ‌లం రెండు సినిమాలు మాత్ర‌మే కాస్త హైప్ ఉన్నాయి.పెళ్లిచూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ‘ఈ నగరానికి ఏమైంది..?’.ఇక రెండో సినిమా జబర్దస్త్‌ ఫేం షకలక శంకర్‌ హీరోగా తెరకెక్కిన శంభో శంకర కూడా ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తుండటంతో ఈ సినిమాపై కూడా మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -