Thursday, May 9, 2024
- Advertisement -

బండ్ల గ‌ణేష్ మాములోడు కాడు..!

- Advertisement -

బండ్ల గ‌ణేష్ టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మై త‌రువాత కాలంలో పెద్ద నిర్మాత‌గా మారాడు.ఇంత త‌క్కువ కాలంలో బండ్ల గ‌ణేష్ అలా ఎలా ఎదిగాడు అనే అనుమానం అంద‌రిలోను ఉంది.అయితే ఆయ‌న ఓ రాజ‌కీయ నేత‌కు బినామిగా ఉన్నాడ‌నే వార్త‌లు బాగానే వినిపించాయి.ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు మీకు ట్రంప్‌తో దిగి ఫోటో పంప‌మంటారా అని ఆ యాంక‌ర్‌కి షాక్ ఇచ్చాడు బండ్ల గ‌ణేష్‌.

ఇక నిన్న‌(మంగ‌ళ‌వారం) కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బండ్ల గణేష్ రాహుల్‌ను క‌లిసి మ‌రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశానికి మీరు మాత్రమే భవిష్యత్తు అంటూ ట్వీట్ చేశారు.దీంతో అంద‌రు షాక్ అయ్యారు.బండ్ల మాములోడు కాడు అని చ‌ర్చించుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -