ఈ మధ్య అడల్డ్ మూవీలు ఎక్కువుగా తెరకెక్కుతున్నాయి. ట్రైలర్‌లతోనే మా సినిమా ఏంటో చెబుతున్నారు. బూతు సినిమాలతో యువతను థియోటర్‌లకు రప్పించే పనిలో పడ్డారు. తాజాగా బూతు సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తమళ బిగ్‌బాస్ నటి ఓవియా ప్రధాన పాత్రలో తెరకెక్కిన 90ML ఇటీవలే విడుదల అయి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ నిండా బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతో నింపేశాడు. నలుగురు అమ్మాయిలు తమ జీవితంలో జరిగిన శృంగార అనుభవం గురించి మాట్లాడుకోవడం మనం ఈ ట్రైలర్‌లో నింపేశాడు దర్శకుడు.మరి తమిళంలో ఘన విజయం సాధించిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి . ఈ సినిమాకు తమిళ స్టార్ హీరో శింబు సంగీతం అందిచండంతో పాటు సినిమాలో చిన్న క్యారెక్టర్‌లో కూడా నటించాడు.
- Advertisement -
ట్రైలర్ నిండా పచ్చి బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -