Thursday, May 2, 2024
- Advertisement -

త్రిష ’96’ టీజర్

- Advertisement -

హీరోయిన్ త్రిష ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మై 10 సంవ‌త్సరాలు దాటిన ఇప్ప‌టికి వ‌రస సినిమాలు చేస్తు వ‌స్తుంది.ఆమె తాజాగా ప్రధాన పాత్ర‌లో న‌టించిన 96 చిత్ర టీజ‌ర్‌ను బిడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.ఎలాంటి డైలాగ్స్ లేకుండగా కేవలం ఒక సాంగ్ బిట్ పై ఈ టీజర్ ను కట్ చేశారు.

ప్రేమభావన .. ఆనందం .. ఆవేదనకి సంబంధించిన సన్నివేశాలతో ఈ టీజర్ ను వదిలారు.త్రిష గతంలో కంటే ఈ సినిమాలో అందంగా కనిపిస్తోంది. త్రిష జోడీగా విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఇదే పేరుతో విడుదల చేయనున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -