Thursday, May 16, 2024
- Advertisement -

హైపర్‌ ఆది.. జబర్దస్త్‌ నుండి బయటకు.. అసలు కారణం ఇదే

- Advertisement -
Aadi Out From Jabardasth

ఇటీవల జబర్దస్త్‌ ద్వారా బాగా ఫాపులర్ అయిన కామెడీయన్ హైపర్‌ ఆది. వచ్చిన అతి తక్కువ కాలంలోనే చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. ముందుగా అభి టీంలో చేసిన ఆది.. ఆ తర్వాత టీం లీడర్ గా ఎదిగాడు. ఇప్పుడు జబర్దస్త్‌ అంటే ఠక్కున హైపర్‌ ఆది గుర్తుకు వస్తున్నాడు. ఆది వేసే పంచ్‌లు మరియు ఆయన చేసే కామెడీతో జబర్దస్త్‌ క్రేజ్‌ మరింత పెరిగింది.

అలాంటి ఆది త్వరలో జబర్దస్త్‌లో కనిపించడనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్‌ నుండి ఆదిని తొలగించినట్లుగా లేదా ఆది స్వయంగా తప్పుకున్నట్లుగా బుల్లి తెర వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజాగా ఒక స్కిట్‌ సందర్బంగా ఆదిని ఆడ వేశం వేసుకోవాల్సిందిగా పోగ్రాం డైరెక్టర్‌ ఆదేశించాడట. అందుకు నో ఆది నో చెప్పాడట. తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడవేశం వేసేది లేదని, కాదు కూడదు అంటే జబర్దస్త్‌ను వదిలేస్తాను అంటూ నిర్వాహకులతో చెప్పుకొచ్చాడట.

{loadmodule mod_custom,Side Ad 1}

కాస్త క్రేజ్‌ రాగానే ఇలా మాట్లాడటం సరి కాదని, కాస్త హద్దుల్లో ఉండి చెప్పింది చేయాలంటూ జబర్దస్త్‌ డైరెక్టర్‌ హెచ్చరించడంతో ఇద్దరి మద్య వాదోపవాదాలు పెరిగి చివరకు జబర్దస్త్‌ నుండి ఆది బయటకు వచ్చే స్థితికి చేరిందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరించిన మూడు నాలుగు ఎపిసోడ్‌ల తర్వాత ఆది ప్రేక్షకులకు కనిపించక పోవచ్చు అని సమాచారం. జబర్దస్త్‌ కమెడియన్స్‌ అంతా ఆడవేశం వేసుకున్నారు. ఆది మాత్రం అందుకు నో చెప్పి తన తల పొగరు చూపించాడనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. హైప‌ర్ ఆది గురించి ఎవరికి తెలియని షాకింగ్ నిజాలు
  2. పవన్ తో.. ఆది పినిశెట్టి కి గొడవ ఎందుకు..?
  3. హైపర్ ఆది ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్
  4. హైప‌ర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడో తెలుస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -