Saturday, June 1, 2024
- Advertisement -

హైపర్ ఆది ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్

- Advertisement -
Hyper Adhi House Images And Aadi Remuneration Viral Video

ఈ టీవీ లో జబర్దస్త్ అనే షో తో చాలా మంది మంచి కమెడియన్ లు గా పేరు తెచ్చుకున్నారు. దాంతో వారికి జీవనోపాధి తో పాటుగా సినిమాలలో కామెడి క్యారెక్టర్లు చేసుకుంటున్నారు. ఇక యాంకర్ నుంచి స్కిట్ లో చేసే అందరికి దాదాపుగా సినిమాలో మంచి మంచి అవకశాలు వస్తున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ షోలో బాగా పెరు తెచ్చుకున్న వ్యక్తి హైపర్ ఆది.

అతి తక్కువ కాలంలో చాలా క్రేజ్ తెచ్చుకున్నాడు. హైపర్ ఆది అంటే ఈటీవీ జబర్దస్త్ చూసే వారు ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఆది కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి పదానికి ఓ పంచ్ విసురుతూ కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అదిరే అభి టీమ్ లో మొదటిలో చిన్న చిన్న పాత్రలను చేసిన ఆది ఆ తర్వాత మెయిన్ క్యారక్టర్ గా ఎదిగాడు. ఆది మెయిన్ క్యారెక్టర్ వేసేటప్పుడు సుమారు 50000 తీసుకోగా ఇప్పుడు టీం లీడర్ గా 2 లక్షలు తీసుకుంటున్నాడు.

అంతేకాకుండా ఏదైనా షో కు వెళ్ళి స్కిట్ చేసినా లక్షన్నర తీసుకుంటాడు. ఇక గెటప్ శ్రీను తో కలసి చేస్తున్న సినిమా చూపిస్త మామ షోతో మరో రెండు లక్షలు వెంకేసుకుంటున్నాడు ఆది. ఏది ఏమైన.. చాలా తక్కువ టైంలో హైపర్ ఆది బాగా క్రేజ్ తెచ్చుకొని.. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆది ఇల్లు ఎలా ఉందో మీరే చూడండి.

{youtube}dwaE0FOLtPg[/youtube}

{youtube}lOFNuQTpjGM{/youtube}

Related

  1. హైపర్ ఆదికి వైకాపాలో ఎమ్మేల్యే టిక్కెట్..? కారణం ఎవరు..?
  2. హైప‌ర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడో తెలుస్తే షాకే!
  3. షాకింగ్ : హైప‌ర్ ఆదిని చంపేస్తానని బాల‌య్య వార్నింగ్‌
  4. త్రివిక్ర‌మ్‍తో చేతులు కలిపిన హైప‌ర్ ఆది.. పిలిచి మ‌రీ అవకాశం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -