కూతురితో అసభ్యకరంగా ఆమిర్ ఖాన్

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమిర్ ఖాన్ దిగిన ఫోటో ఒక‌టి తీవ్ర దూమారం లేపుతుంది.ఈ ఫోటోలో అమిర్‌తో పాటు ఆయ‌న కూతురు ఈరాఖాన్ కూడా ఉంది.ఈరాఖాన్ తో కలిసి పార్క్ లో దిగిన ఫోటోను ఆమిర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు.

ఈ ఫోటో అసభ్యకరంగా ఉందంటూ నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.కుమార్తెతో కలిసి ఇలాంటి ఫోటోలు ఎలా తీసుకుంటారు అని విమ‌ర్శిస్తున్నారు.వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే ఈ హీరో తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో కారణంగా విమర్శలపాలవుతున్నాడు.