Tuesday, May 14, 2024
- Advertisement -

రాజ‌మౌళి భార్య గురించి షాకింగ్ న్యూస్‌!

- Advertisement -

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ప్ర‌తిభ గురించి ప్ర‌త్యేకంగా చెప్పుకొవాల్సిన అవ‌స‌రం లేదు.బాహుబ‌లి సినిమా త‌రువాత ఇండియాతో పాటు ఆయ‌న ప్ర‌పంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించారు. రాజ‌మౌళి తీసే ప్ర‌తి సినిమాలో ఆయ‌న ఫ్యామిలీ ఇన్వాల్వ్ ఉంటుంద‌ని అంద‌రికి తెలిసిందే.రాజ‌మౌళి తండ్రి రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌థ ఇస్తారు,ఇక ఆయ‌న అన్న‌య్య కీరవాణి మ్యూజిక్ అందిస్తారు.

ఇక రాజ‌మౌళి భార్య రమ అయితే ప్ర‌తి చిన్న విష‌యంలో హెల్ప్ చేస్తార‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. రాజ‌మౌళి ఏ సినిమా తీసినా అందులో కాస్టూమ్ డిజైన‌ర్‌గా ర‌మ‌దే కీల‌క బాధ్య‌త‌లు. మ‌గ‌ధీర, బాహుబ‌లి చిత్రాల‌కు ర‌మ‌నే కాస్టూమ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌రించింది.అయితే రమరాజ‌మౌళి గురించి సోష‌ల్ మీడియాలో ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది.రాజ‌మౌళి భార్య రమ ఆయ‌న‌కంటే నాలుగేళ్లు పెద్ద‌ద‌ని తెలుస్తుంది.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా రాజ‌మౌళి ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు.ఇక ఆమెతో పెళ్లి గురించి వివ‌రంగా చెప్పారు.త‌న‌ను రెండో పెళ్లి చేసుకున్నానని .కార్తికేయ మాకు పుట్టినవాడు కాద‌ని ర‌మ మొద‌టి భ‌ర్త‌కు పుట్టాడ‌ని చెప్పాడు.ఇంకా చెప్పాలంటే నాకు పిల్ల‌లు లేర‌ని నా కూతురుగా చెప్పుకునే అమ్మాయి కూడా నా సొంత కూత‌రు కాద‌ని, ద‌త్త‌త‌కు తీసుకున్నామంటూ రాజ‌మౌళి చెప్పుకొచ్చారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -