Saturday, May 11, 2024
- Advertisement -

ఐశ్వర్యరాయ్, అభిషేక్ మ‌ధ్య గొడ‌వ‌లా?

- Advertisement -

బాలీవుడ్‌లో బెస్ట్ క‌పూల్‌గా పేరుపొందిన ఐశ్వర్యరాయ్, అభిషేక్ దాంప‌త్య జీవితంపై అనేక ర‌కాల వార్త‌లు వినిపిస్తున్నాయి. ఐశ్వర్యరాయ్, అభిషేక్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.2007లో వీరి వివాహం జ‌రిగింది.వీరిద్ద‌రికి ఆరాధ్య అనే కుతురు పుట్టింది.ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికి ..ఐశ్వర్యరాయ్, అభిషేక్ గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ని వీరిద్ద‌రు విడిపోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.ఎప్పటికప్పుడు వీటిని ఖండిస్తూ వస్తోన్న బచ్చన్ ఫ్యామిలీ ఈసారి ఈ విషయంపై కాస్త సీరియస్ అయింది.

ఈ విషయంపై అసహనానికి లోనైన అభిషేక్ తనదైన శైలిలో స్పందించాడు. ‘ఇలాంటి విషయాలపై తప్పదు వార్తలు రాయడం తగదు.మీ రేటింగ్స్ కోసం మాపై వార్త‌లు రాయ‌వ‌ద్ద‌ని హితువు ప‌లికాడు.అభిషేక్ ఇప్పుడు సినిమాలు మానేసి వ్యాపారం చేసుకుంటున్నాడు.ఇక ఐశ్వ‌ర్య‌రాయ్ మాత్రం త‌న సెంకండ్ ఇన్నింగ్స్‌లో వ‌ర‌స సినిమాలు చేస్తు బిజీగా ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -