Saturday, May 4, 2024
- Advertisement -

సినిమా రీలిజ్ కాకుండానే… మొత్తం యూట్యూబ్‌లో

- Advertisement -

మంచు విష్ణు హీరోగా న‌టించిన తాజా చిత్రం ఆచారి అమెరికా యాత్ర  విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుద‌ల‌కు మాత్రం నోచుకొవ‌డం లేదు. చాలాసార్లు రీలిజ్ డేట్ ఫిక్స్ చేసిన వివిధ కార‌ణాల వ‌ల్ల వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు.ఇప్పుడు ఈ సినిమాలోని ఓ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ప్ర‌త్య‌క్షం అయింది. ఇలా సినిమా రీలిజ్‌కు ముందే ఫుల్ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డం ఇదే ఫ‌స్ట్‌టైం.

రిలీజ్ టైం దగ్గర పడటంతో మూవీపై బజ్ పెంచేందుకు అందులోని రేణుక అనే ఫోక్ సాంగ్ ను యూట్యూబ్ లో పెట్టేశారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రగ్యా జైస్వాల్ చేస్తుంది. విష్టుకి రెండు హిట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -