Sunday, May 5, 2024
- Advertisement -

హీరో కొడుకుపై అత్యాచార కేసు

- Advertisement -

బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచార కేసు న‌మోదైంది.మిథున్ కొడుకు మహాక్షయ్ చక్రవర్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు పోలీసులు.ముంబైలో ఉంటున్న మహాక్షయ్ మూడేళ్లుగా తనతో డేటింగ్ లో ఉంటున్నాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడని.

ఆ తర్వాత ఇష్టం లేకున్నా అబార్షన్ చేయించాడని ఆ యువతి ఆరోపించింది.అయితే ఈ వ్యవహారం వెలుగుచూడడం వెనుక మహాక్షయ్ కి పెళ్లి కుదరడమే కారణం.. ఇటీవల ఓ హీరోయిన్ తో మహాక్షయ్ కు పెళ్లి కుదిరింది.జూలై 7 ను వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ లోపే ఈ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -